Context307831

Download triples
rdf:type qkg:Context
qkg:contextText ప్రజాపతి మొట్టమొదట మానవులను సృష్టించాడు. వారి సుఖజీవనానికి సాధనమైన ధర్మార్థాలను గురించి ఒక శాస్త్రం ప్రవచించాడు. దాని పేరు స్థితి నిబంధనం. ఇది లక్ష అధ్యాయాలు గల పెద్ద గ్రంథం. స్థిత నిబంధనం లో స్వాయంభువ మనువు ధర్మశాస్త్రం రచించాడు. బృహస్పతి అర్థశాస్త్రాన్ని, నందీశ్వరుడు కామశాస్త్రాన్ని చెప్పాడు. కామశాస్త్రం వేయి అధ్యాయాల గ్రంథం. (te)
Property Object

Triples where Context307831 is the object (without rdf:type)

qkg:Mention625338 qkg:hasContext
Subject Property