Mention231613

Download triples
rdf:type qkg:Mention
so:text విప్లవం అనేది విందుభోజనం కాదు. లేదా వ్యాసం రాయడమో, చిత్రలేఖనం చేయడమో, ఎంబ్రాయిడరీ చేయడమో కాదు. అదేమీ విశుద్ధంగా ఉండదు, సావకాశంగా, మృదువుగా, సమశీతోష్ణంగా, దయగా, మర్యాదగా, నియంత్రితంగా, ఉదారంగా ఉండే వీలులేదు. విప్లవం ఓ తిరుగుబాటు, ఒక వర్గం మరొక వర్గాన్ని దెబ్బతీసి అవతలకునెట్టే హింసాత్మక ఘటన. (te)
so:isPartOf https://te.wikiquote.org/wiki/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8B_%E0%B0%9C%E0%B1%86%E0%B0%A1%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D
so:description మావో యొక్క ముఖ్య కొటేషన్లు (te)
qkg:hasContext qkg:Context113960
Property Object

Triples where Mention231613 is the object (without rdf:type)

qkg:Quotation218058 qkg:hasMention
Subject Property