Mention265461

Download triples
rdf:type qkg:Mention
so:text ఒక అభివృద్ది చెందిన కంఠం నుండి ఉత్తమ సంగీతం సృష్టించే కళను అనేకమంది సాధించవచ్చు కానీ ఒక స్వచ్చమైన జీవితం అనే మధురస్వరము నుండి అటువంటి సంగీతకళను పెంపు చేయటం చాలా అరుదుగా జరుగుతుంది. అన్ని కళల కంటే జీవితం గొప్పది. పరిపూర్ణత్వానికి చేరువ కొచ్చిన జీవితం గల మానవుడే అత్యంత గొప్ప కళాకారుడని నేను ప్రకటిస్తాను.సౌజన్యతగల జీవితం యొక్క గట్టి పునాది లేని కళ ఏమిటి? (te)
so:isPartOf https://te.wikiquote.org/wiki/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE_%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80
so:description గాంధీ చేసిన వ్యాఖ్యలు (te)
Property Object

Triples where Mention265461 is the object (without rdf:type)

qkg:Quotation250212 qkg:hasMention
Subject Property