Mention678356
Download triplesrdf:type | qkg:Mention |
so:text | తన నూరేళ్ళ జీవిత చక్రంలో మనిషి ధర్మార్థకామాలని సందర్భోచితంగా ఆచరించాలి. వీటి ఆచరణలో ఒక దానితో మరొకటి ఘర్షణ పడకుండా శ్రావ్యంగా ఉండాలి. బాల్యంలో విద్యనాచరించాలి. యౌవనంలో అర్థాన్ని, కామాన్ని పొందాలి. వృద్ధ వయసులో మోక్షం కొరకు ధర్మాన్ని ఆచరించాలి. (te) |
so:isPartOf | https://te.wikiquote.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A8%E0%B1%81%E0%B0%A1%E0%B1%81 |
so:description | సామాన్యాధికరణం (te) |
so:description | త్రివర్గప్రతిపత్తి (te) |
Property | Object |
---|
Triples where Mention678356 is the object (without rdf:type)
qkg:Quotation643335 | qkg:hasMention |
Subject | Property |
---|