Mention736224

Download triples
rdf:type qkg:Mention
so:text కళ్లు అంటే విజ్ఞానపు వాకిళ్లు. వాటిని బద్దకంతో నిద్రకు అంకితం చేస్తే భవిష్యత్ తలుపులు తెరుచుకోకపోగా అంతా అంధకారమే మిగులుతుంది. అలాకాక సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ముందుకు దూసుకుపోతే అంతు తెలియని జ్ఞానం మన సొంతం అవుతుంది. ఆ జ్ఞానమే ఇంకా ఇంకా శోధించాలనే తపనలకు మూలం అవుతుంది. అదే అనంత శిఖరాల అంచులపై మనల్ని నిలిపేలా చేస్తుంది. ఆ శక్తి కేవలం విద్యకే వుంది. (te)
so:isPartOf https://te.wikiquote.org/wiki/%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D
so:description అంబేద్కర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు (te)
Property Object

Triples where Mention736224 is the object (without rdf:type)

qkg:Quotation698244 qkg:hasMention
Subject Property