Mention794569
Download triplesrdf:type | qkg:Mention |
so:text | కేవలం సంస్కృతంలో మాత్రమే సంభాషించేవాడు కాకుండా , యాసకు పరిమితం కాకుండా వివిధ సాంఘికాంశాల గురించి మాట్లాడే పౌరుడు చాలా గౌరవాన్ని పొందుతాడు. తెలివైనవారు జనామోదం లేని, నీతి-నియమాలు లేని సంఘాన్ని కోరుకోరు. ఇతరులని నాశనం చేసే యోచన వారికి కలుగదు. విద్యావంతుడైనవాడు పౌరుల అభీష్టాలని మన్నించే, పౌరుల సుఖశాంతులని కోరే సంఘంలో ఉన్నపుడు అతనిపై ఈ ప్రపంచంలో గౌరవం పెరుగుతుంది. (te) |
so:isPartOf | https://te.wikiquote.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A8%E0%B1%81%E0%B0%A1%E0%B1%81 |
so:description | సామాన్యాధికరణం (te) |
so:description | నాగరకవృత్తం (te) |
Property | Object |
---|
Triples where Mention794569 is the object (without rdf:type)
qkg:Quotation753260 | qkg:hasMention |
Subject | Property |
---|