Mention822625

Download triples
rdf:type qkg:Mention
so:text ఆసక్తి గొలిపే కౌగిలి గురించి పురుషులు ప్రశ్నించి, విని, మాటలాడి, తెలుసుకొని వారు సంతుష్టులయ్యే విధంగా సుఖిస్తారు. కామక్రీడలని ఆనందించే సమయంలో, వారి ప్రేమని, కామవాంఛని ఏ విధంగానైనా పెంపొందించగలిగేవి అయితే; కామ శాస్త్రాలలో ప్రస్తావించని కౌగిళ్ళని కూడా వారు అభ్యసించవలెను. శాస్త్రంలోని నీతి నియమాలు పురుషునిలో కోరిక ఒక స్థాయి వరకు ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తాయి. ప్రేమ అనే చక్రం ఒక్కసారి కదిలిందంటే, శాస్త్రమూ లేదు, పద్ధతీ లేదు. (te)
so:isPartOf https://te.wikiquote.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A8%E0%B1%81%E0%B0%A1%E0%B1%81
so:description సాంప్రయోగాధికరణం (te)
so:description ఆలింగనవిచారం (te)
Property Object

Triples where Mention822625 is the object (without rdf:type)

qkg:Quotation779735 qkg:hasMention
Subject Property